Staff Selection Commission -2021 Combined Gradute Level Group B, Group C Notification

  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్  నోటిఫికేషన్ 2021 విడుదల చేసారు ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖ లో ఉన్న వివిధ రకాల ఖాళీలు గ్రూపు బి /గ్రూప్ సి పోస్ట్లు భర్తీ  చేస్తారు. 



దఖాస్తులు ప్రారంభం :29-12-2020 నుండి 31-01-2021

దరఖాస్తులు ముగింపు తేదీ :31-01-2021

షెడ్యూలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష :29-05-2021 నుండి 07-06-2021

‣ మొత్తం ఖాళీలు: 6506


1) గ్రూప్ బి గెజిటెడ్: 250


2) గ్రూప్ బి నాన్ గెజిటెడ్‌: 3513


3) గ్రూప్ సి: 2743

భర్తీ చేసే పోస్టులు వివరాలు : అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ అకౌంట్స్‌ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్, ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఇన్‌క‌మ్ టాక్స్, జూనియ‌ర్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్, ఆడిట‌ర్‌, అకౌంటెంట్‌, సీనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌, టాక్స్ అసిస్టెంట్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ ‌త‌దిత‌రాలు.

అర్హతలు : 01.01.2021 నాటికి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుత‌న్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైటు ద్వారా  https://ssc.nic.in ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని మీ దరఖాస్తు సమర్పించాలిసి ఉంటుంది. మీ కలర్ పాస్ పోర్ట్ సైజు ఫోటో అప్లోడ్ చేయాలిసి ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు 100 రూపాయిలు ఫీజు చెల్లించాలిసి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ స‌్త్రీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు : 

Guntur(8001), Kakinada

(8009), Kurnool(8003), Nellore (8010),

Rajahmundry(8004), Tirupati(8006),

Vizianagaram(8012),

Vijaywada(8008),

Vishakhapatnam(8007)Hyderabad(8601), Karimnagar (8604),

Warangal(8603)

Official Notification: Click Here

Online Application: Click Here to Apply

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top