CGL 2019 Combined Graduate Level Examination, 2019

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2019 ఇది నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాలైన పోస్ట్లు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్ట్ లు వివిధ మంత్రిత్వ శాఖలు 'డిపార్ట్మెంట్ లోనూ, ఆర్గనైజేషన్ లో పోస్ట్లు  భర్తీ చేయడానికి ఎగ్జామినేషన్ చేపట్టారు దీనిలో వారి అర్హత ఆధారంగా వివిధ లెవెల్లో ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు.అభ్యర్ధు వారి అర్హతలు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం ఏడు లెవల్స్లో అభ్యర్ధుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఈ దరఖాస్తులు అక్టోబరు 22 తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు స్వీకరిస్తారు ఆన్ లైన్ లు ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ అలాగే ఆఫ్లైన్ చలానాలు కూడా చెల్లించడానికి నవంబర్ 27వ తేదీ ఆఖరి తేదీ ఈ చలానా బ్యాంకు వర్కింగ్ అవర్స్ లో చెల్లించవచ్చు.

దరఖాస్తు చేయు విధానం

ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది దరఖాస్తు చేయడానికి 100 రూపాయలు ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది ఈ ఫీజు చేయించడానికి భీమ్ లేదా UPI ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డు ద్వారా మాస్టర్ కార్డ్ ద్వారా కూడా చెల్లించవచ్చు అలాగే ఎస్సీ,  ఎస్ టి, దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ ఈ ఫీజు  మినహాయింపు ఇవ్వడం జరిగింది

ఎగ్జామినేషన్ సెంటర్

 ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సదరన్ రీజియన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఈ సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ పాండిచ్చేరి తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి మనకి అందుబాటులో పరీక్షా కేంద్రాలు కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం విజయవాడ ,విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో మనం పరీక్ష రాయవచ్చు.

పరీక్ష విధానం

 నాలుగు దశల్లో ఎంపిక పరీక్ష ఉంటుంది మొదటిది ఎగ్జామినేషన్ ఉంటుంది రెండోది కూడా కంప్యూటర్ ఎగ్జామినేషన్ మూడోది  రాత పద్ధతుల్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు నాలుగోది కంప్యూటర్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ మీద టెస్ట్ నిర్వహిస్తారు ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
Official  Website Click Here
NOTIFICATION CGL 2019 Combined Graduate Level Examination, 2019


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top