అప్రెంటిస్షిప్
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్
నోటీస్బోర్డు
స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్బీ) దేశవ్యాప్తంగా కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఖాళీలు: దాదాపు 4805 (ఐటీఐ-3210, నాన్ ఐటీఐ-1595) అర్హత: నాన్-ఐటీఐ అభ్యర్థులు మ్యాథమేటిక్స్, సైన్స్ సబ్జెక్టులతో మాధ్యమిక్ (పదో తరగతి/ తత్సమాన), ఐటీఐ అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు: 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు చివరి వారం నుంచి.
వెబ్సైట్: https://www.ofb.gov.in/

0 comments:
Post a Comment