APPSC Pollution Control Board Recruitment of Analyst Grade -2 Posts

APPSC Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (AP Pollution Control Board)లో అనలిస్ట్ గ్రేడ్-2 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఏప్రిల్‌ 8 ఆఖరు తేది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ముఖ్య సమాచారం :

అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 18

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ/ బయాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.48,440-1,37,220 గా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 19, 2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్‌ 8, 2024

Download Complete Notification

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top