SBI CBO Admit Card 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,447 ఉద్యోగాలు.. ఈనెల 21న పరీక్ష.. అడ్మిట్ కార్డులు విడుదల
SBI CBO Admit card 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(CBO) రాతపరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు జనవరి 16వ తేదీన విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు
0 comments:
Post a Comment