బెంగళూరులోని డీఆర్‌డీవో- గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ జారీచేసింది. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 16 వరకు తమ దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుంది.వివరాలు..
మొత్తం ఖాళీలు: 150.
✦ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు (ఇంజినీరింగ్): 75 ఖాళీలు
విభాగాల వారిగా ఖాళీలు..
➥ మెకానికల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 30
➥ ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్: 15
➥ఎలక్ట్రికల్స్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/టెలికాం ఇంజినీరింగ్: 10
➥ కంప్యూటర్ సైన్స్ /కంప్యూటర్ ఇంజినీర్/ఇన్ఫర్మేషన్ సైన్స్ &టెక్నాలజీ ఇంజినీర్: 15
➥ మెటలర్జీ/మెటీరియల్ సైన్స్: 04
➥ సివిల్ ఇంజినీర్. లేదా సమానమైనదిబీకాం: 10
➥ బీఎస్సీ(కెమిస్ట్రీ/ఫిజిక్స్/మ్యాథ్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ మొదలైనవి): 05
➥ బీఏ(ఇంగ్లీష్/హిస్టరీ/ఫైనాన్స్/బ్యాంకింగ్ మొదలైనవి): 05
➥ బీసీఏ: 05
➥ బీబీఏ: 05
✦ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలు: 20 ఖాళీలు
విభాగాల వారిగా ఖాళీలు..
➥ మెకానికల్/ప్రొడక్షన్/టూల్ & డై డిజైన్: 10
➥ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ &ఇన్‌స్ట్రూమెంటేషన్: 07
➥ కంప్యూటర్ సైన్స్ /ఇంజినీరింగ్/కంప్యూటర్ నెట్‌వర్కింగ్: 03
✦ ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీలు: 25 ఖాళీలు
విభాగాల వారిగా ఖాళీలు..
➥ మెషినిస్ట్: 03
➥ ఫిట్టర్: 04
➥ టర్నర్: 03
➥ ఎలక్ట్రీషియన్: 03
➥ వెల్డర్: 02
➥ షీట్ మెటల్ వర్కర్: 02
➥ కంప్యూటర్ ఆపరేటర్ &ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా): 08
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.03.2023.
➥ ఇంటర్వ్యూ/ రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 06..04.2023
Complete Notification
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment