NAVAL Dockyard Jobs: విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైందిభారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ట్రేడులలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది.
NAVAL Dockyard Jobs || విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ లో ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు:275
ట్రేడ్లు:
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యార్హత:
పదో తరగతి 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడులలో 65 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
వయసు:
2001 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 2008 సంవత్సరం ఏప్రిల్ 1 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో లేదా ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది
దరఖాస్తులు సమర్పించాల్సిన అడ్రస్;
నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, వీఎం నావల్ బేస్ ఎస్.ఓ, పీ.ఓ. విశాఖపట్నం-530014, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కు దరఖాస్తులను పంపి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష జరగనుండగా అర్హత సాధించిన అభ్యర్థులను ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ముఖ్యమైన తేదీలు:
2021 సంవత్సరం డిసెంబర్ 5 ఆన్ లైన్ లో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా 2021 సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీగా ఉంది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు కావలసినవారు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
పూర్తి సమాచారం కోసం సందర్శించండి
0 comments:
Post a Comment