Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

AP స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న మినీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది

ఈ జాబ్ మేళాను కాకినాడలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Mela Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. 

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

డెక్కన్ ఫైన్ కెమికల్స్ లిమిటెట్:ఈ సంస్థలో 24 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ)/బీజెడ్సీ/డిప్లొమా(కెమికల్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జీతం గ్రాస్-రూ.17 వేలు, నెట్ రూ.14,946 ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి.

డీమార్ట్:ఈ సంస్థలో 38 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ అసోసియేట్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ.10 వేల వరకు ఉంటుంది. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

Job Mela Registration Link


Read also....



వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి


టెలిగ్రామ్ గ్రూప్: https://t.me/apjobs9
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top