Hyderabad : హైదరాబాద్‌లో భారీ జాబ్‌మేళా.. 100 కంపెనీలు.. 10,000 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

Hyderabad : హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. కూకట్ పల్లి (Kukatpally) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 10,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 

ఈ విద్యా అర్హత కలవారు హాజరు కావచ్చు....

 టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ/ఎం ఫార్మసీ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్‌మేళాకు హాజరుకావచ్చు.

అభ్యర్థులు వెంట తీసుకురావల్సిన ధ్రువపత్రాలు:

బయోడేటా
ఆధార్ కార్డు
విద్యార్హత సర్టిఫికెట్లు
ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు (గతంలో పని చేసిన/చేస్తున్న వారు)
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు (క్రీడాకారులు)
4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
అన్ని జిరాక్స్ కాపీలు మాత్రమే 3 సెట్లు తీసుకురావాలి.

ముఖ్య సమాచారం:

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2, 2023 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.00 వరకు ఉంటుంది)

ఇంటర్వ్యూ వేదిక: మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లి- హైదరాబాద్‌.

రిజిస్ట్రేషన్: అభ్యర్థులు కింద అటాచ్ చేసిన ఫొటో లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలు జరుగు తేదీ: ఏప్రిల్ 2, 2023
(ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.00 వరకు..)

రిజిస్ట్రేషన్ చేయు విధానం: అభ్యర్థులు కింద అటాచ్ చేసిన ఫొటో లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

వివిధ రకాల రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి.....

Telegram Group: https://t.me/apjobs9


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top