HCU Recruitment 2023: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో టీచింగ్ ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వూనే

హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీ.పలు టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టును అనుసరించి బీఈడీ/ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే... ఇంటర్వూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ కేటగిరిలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంపికైన వారు వర్శిటీ ప్రాంగణంలోని పాఠశాలలో పని చేయాల్సి ఉంటుంది.ముఖ్య వివరాలు :

భర్తీ చేసే పోస్టులు - పీజీటీ , టీజీటీ, పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్)

ట్రైనీ గ్రాడ్యూయేట్ టీచర్ ఖాళీలు - 13

పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్ ఖాళీలు - 01

ప్రైమరీ టీచర్ -03

వయస్సు - దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 65 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం - టీజీటీ వారికి నెలకు రూ. 45000, పీజీటీ వారికి - 48,000, ప్రైమరీ టీచర్ వారికి రూ. 35,000 చెల్లిస్తారు.

అర్హతలు - ఆయా పోస్టులను అనుసరించి డిగ్రీ, బీఈడీ, ఎంఎస్సీ ఉండాలి, సీటెట్ కూడా తప్పనిసరి.వేదిక - కాలేజీ ఆఫ్ ఇంటిగ్రేటెట్ స్టడీస్, సౌత్ క్యాంపస్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.

అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్ ఉంటుంది.

ఎంపికైన వారు తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది.

కేంద్రీయ విద్యాలయంలో పని చేసి రిటైర్ అయినవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ:25.03.23

మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు https://uohyd.ac.in/careers-uoh/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆయా సబ్జెక్టుల వివరాలను పేర్కొన్నారు.



వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి


టెలిగ్రామ్ గ్రూప్: https://t.me/apjobs9
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top