మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

మహబూబాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్, స్పెషల్ ఎడ్యుకేటర్ విభాగాల్లో టీజీటీ పోస్టులు. 

పీఆర్‌టీ, 

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, 

స్పోర్ట్స్ కోచ్.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

ఇంటర్వ్యూ: మహబూబాబాద్ లోని కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

ఇంటర్వ్యూ తేదీ: టీజీటీ అభ్యర్థులకు మార్చి 24, 2023 రోజున ఇంటర్వ్యూ ఉంటుంది. 

టీజీటీ మినహా ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మార్చి 25, 2023 ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

సమయం: ఉదయం 9 గంటలు. 

వెబ్‌సైట్:https://mahabubabad.kvs.ac.in



వివిధ రకాల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి


టెలిగ్రామ్ గ్రూప్ లింకు:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top