వాషర్‌మన్, టైలర్, స్వీపర్ తదితర ఉద్యోగాలు.. 1284 పోస్టులకు దరఖాస్తులు..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(Boarder Security Force) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉండే ఈ విభాగంలో భారీగా పోస్టునుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం

మొత్తం పోస్టులు:

 మొత్తం 1284 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1220 పురుషులకు, 64 మహిళలకు కేటాయించారు. కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్‌, వెయిటర్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 

విద్యార్హత:

పదో తరగతి ఉత్తీర్ణతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయస్సు:

అభ్యర్థి యొక్క వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన ఉండాలి

దరఖాస్తు చేసే విధానం:

అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం https://rectt.bsf.gov.in/ ఈ లింక్ ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి. 

అభ్యర్థుల ఎంపిక విధానం:

అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అభ్యర్థుల జీతభత్యాలు:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 27, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.



వివిధ రకాల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి


టెలిగ్రామ్ గ్రూప్ లింకు:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top