Job Mela: ఏపీలో మరో జాబ్ మేళా.. ప్రముఖ సంస్థల్లో ఖాళీలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7న నరసరావుపేటలో మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7న నరసరావుపేటలో మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా హెటిరో డ్రగ్స్, BZ Finserv Pvt Ltd. సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

హెటిరో డ్రగ్స్: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్.కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బీ/ఎం ఫార్మసీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. ఇంకా రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి

BZ Finserv Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి పీజీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 19-40 ఏళ్లు ఉండాలి.

Job Mela Registration Link

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


Important Job Notifications:





Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top