Job Mela in AP: ఏపీలో ఈ నెల 31న జాబ్ మేళా.. ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

తిరుపతి జిల్లాలో ఈ జాబ్ మేళాను నిర్వహించున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా Greentech Industries సంస్థలో మొత్తం 150 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ట్రైనీ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఐదో తరగతి/టెన్త్/ఇంటర్/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/బీటెక్ (ఈఈఈ, మెకానికల్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎంపికైన వారు APIIC MP SEZ, నాయిడుపేటలో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.11500 నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.
ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న వారు Grama Sachivalayam-2, Mallam, Chittamur (Mandal), Tirupati District-524121 చిరునామాలో జనవరి 31 ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- ఇతర పూర్తి వివరాలకు 7799300659 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

Registration Link


Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/IMIQGMIboOH0JLIo0C5Qdk

Telegram Group: https://t.me/apjobs9



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top