BEL Recruitment 2022: బీఈఎల్, హైదరాబాద్‌లో 84 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

మొత్తం ఖాళీల సంఖ్య: 84ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు- 53,టెక్నీషియన్‌(డిప్లొమా)అప్రెంటిస్‌లు-31.గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: ట్రేడులు:ఎలక్ట్రానిక్స్, సీఎస్‌ఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్‌.

టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు: ట్రేడులు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, డీసీసీపీ.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.11,110, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ.10,400 చెల్లిస్తారు.
వయసు: 01.03.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.

శిక్షణా ప్రదేశం: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఐఈ నాచారం, హైదరాబాద్‌.

వాక్‌ ఇన్‌ సెలక్షన్స్, పరీక్ష తేది: 23.12.2022

వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి

Telegram Group:https://t.me/apjobs9

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top