ఆఫర్ ...15 కంపెనీలచే మెగా జాబ్ మేళా.. రూ.30వేల వరకు జీతం

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) వారి ఆధ్వర్యంలో 04-11-2022 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనుంది.

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) వారి ఆధ్వర్యంలో 04-11-2022 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ మొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత హాజరు కావచ్చు.జాబ్ మేళాలో కియా మోటర్స్, అరబిందో ఫార్మా, ఎయిర్ టెల్, జియో , ముత్తూట్ ఫైనాన్స్, ఆల్ సెక్ టెక్నాలజీస్, SBI లైఫ్లతో సహా దాదాపు 15 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి

1. సంస్థ పేరు :- KIA MOTORS

ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :-అనంతపూర్అనంతపూర్ / పెనుకొండ జెండర్ :- పురుషులువయస్సు :-18 - 27 సంవత్సరాలు ఖాళీల సంఖ్య :- 100 వేతనం :- 16,000 నెలకు 

2. సంస్థపేరు :- ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉద్యోగ పాత్ర :- ఫిల్డ్ సెల్స్ ప్రమోటర్ విద్యార్హత :- ఇంటర్ మరియు ఆ పై జెండర్ :- పురుషులు వయస్సు :-18 - 27 సంవత్సరాలు ఖాళీల సంఖ్య :- 30 వేతనం :- నెలకు 16,370 ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- కర్నూలు 

3. సంస్థ పేరు :-జియో మార్ట్ ఉద్యోగ పాత్ర :- కస్టమర్ సర్వీస్ ఆఫీసర్స్ విద్యార్హత :- ఎస్ఎస్సి ఇంటర్ ఏదైనా డిగ్రీ జెండర్ :- పురుషులు వయస్సు :-18 - 27 సంవత్సరాలు ఖాళీల సంఖ్య :- 30 వేతనం :- నెలకు 11,000 నుంచి16,000 ప్రదేశం :-కర్నూలు, ఏమిగనూరు, అదోని, నంద్యాలఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది. ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం :- పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:- 1.9014588552 2.8500783459 3.7569068058
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top