TSPSC: తెలంగాణలో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 
ఖాళీల వివరాలు...

1. ఏఈఈ(సివిల్)- పీఆర్ & ఆర్డీ డిపార్ట్మెంట్

(మిషన్ భగీరథ): 302 పోస్టులు 2. ఏఈఈ(సివిల్)- పీఆర్ & ఆర్డీ డిపార్ట్మెంట్:211 పోషులు.

3. ఏఈఈ (సివిల్) ఎంఏ & యూడీ- పీహెచ్: 147 పోస్టులు

4. ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్మెంట్: 15 పోస్టులు

5. ఏఈఈ ఐ & సీఏడీ డిపార్ట్మెంట్: 704 పోస్టులు

6. ఏఈఈ (మెకానికల్) ఐ & సీఏడీ (జీడబ్ల్యూడీ):
03 పోస్టులు

7. ఏఈఈ (సివిల్) టీఆర్ & బి: 145 పోస్టులు

8. ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్ & బి: 13 పోస్టులు 

మొత్తం ఖాళీల సంఖ్య: 1540.

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్) కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022. 

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి:



ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022.

Official Website: https://www.tspsc.gov.in/

Complete Notification: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top