DMHO Jobs: వైఎస్సార్ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 79 పారా మెడికల్

ఉమ్మడి వైఎస్సార్ జిల్లా డీఎంహెచ్ వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పారా మెడికల్, ఇతర పోస్టులు భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. బయో మెడికల్ ఇంజినీర్: 01 పోస్టు

2. డైటీషియన్: 01 పోస్టు

3. ఫిజియోథెరపిస్ట్ 11 పోస్టు 

4. రేడియోగ్రాఫర్: 02 పోస్టులు

5. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 16 పోస్టులు

6. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-11, 13 పోస్టులు.. 

7. ఈసీజీ టెక్నీషియన్: 02 పోస్టులు

8. డెంటల్ టెక్నీషియన్ 01 పోస్టు

9. ఎలక్ట్రిషియన్: 01 పోస్టు

10. ల్యాబ్ అటెండెంట్: 106 పోస్టులు 

11. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 22 పోస్టులు

12. ఫంబర్ 04 పోస్టులు

13. సీమేల్ నర్సింగ్ ఆర్డరీ: 07 పోస్టులు

14. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ : 02 పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య: 73 పోస్టులు

అర్హతలు: ఖాళీని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డిపార్మసీ, దరఖాస్తు రుసుము: రూ. 250. బీఫార్మసీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా, దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కడప, వైఎస్ఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.. దరఖాస్తులకు చివరి తేది: 20-08-202

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి...




Complete Notification and Application

Official Website

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top