ఇంటర్మీడియట్ అర్హతతో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నియామకాలు చేపడతారు.


గ్రేడ్-సి,గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2022

అర్హత:ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.

వయోపరిమితి:

* 01.01.2022 నాటికి స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 - 30 సంవత్సరాలు, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. * ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

* వితంతు విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ (యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు) లేదా SBI చలానా ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా.

పరీక్ష విధానం...

మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి మార్కుల్లో కోత విధిస్తారు. 0.25 చొప్పున సదరన్ రీజియన్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, పుదుచ్చేరి, హైదరాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:20.08.2022

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 05.09.2022

ఆఫ్లైన్ చలనా జనరేషన్కు చివరితేదీ:5.10.2022 

* ఆన్లైన్ ద్వారా చివరితేదీ: 06.09.2022 

ఫీజు చెల్లించడానికి చలానా 06.09.2022. ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ:

దరఖాస్తుల తప్పుల 07.09.2022 (23.00)

- ఆన్లైన్ రాతపరీక్ష: 2022, నవంబరులో.

వివిధ రకాల కేంద్రారాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:

 https://chat.whatsapp.com/Gt8tILi6WHOAsXGBuLgyb8

Complete Notification

Online Application


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top