SSC Recruitment 2022 Out – 3603 Multi Tasking Staff, Havildar Jobs, 10th Pass Candidates

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పదోవ తరగతి పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపిందిఅందుకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి.. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం ఎలా ఉంటుందో పూర్తి వివరాలను తెలుసుకుందామా..
SSC Recruitment 2022 Out – 3603 Multi Tasking Staff, Havildar Jobs, 10th Pass Candidates

మొత్తం ఖాళీలు: 3603

పోస్టుల వివరాలు..
మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టులు

పే స్కేల్‌..
నెలకు రూ.31,000ల నుంచి రూ.75,000లు

వయోపరిమితి..
జనవరి 1,2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

అర్హతలు..
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం..
కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం..
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: మే 2, 2022.

చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 3, 2022.

కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష (టైర్‌ 1) తేదీ: జులై, 2022.

రాత పరీక్ష (టైర్‌ 2) తేదీ ఇంకా ప్రకటించలేదు.

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి:


వెబ్‌సైట్.. ssc.nic.in

పూర్తి నోటిఫికేషన్: Click Here
Posted in:

Related Posts

2 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top