NTPCలో 55 ఎగ్జిక్యూటివ్‌లు

NTPCలో 55 ఎగ్జిక్యూటివ్‌లు

భారత  ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ) లిమిటెడ్‌  ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు:55

పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌(కంబైన్డ్‌ సైకిల్‌ పవర్‌ ప్లాంట్‌-ఓఅండ్‌ఎం)-50; ఎగ్జిక్యూటివ్‌(ఆపరేషన్స్‌ పవర్‌ ట్రేడింగ్‌)-04; ఎగ్జిక్యూటివ్‌(బిజినెస్‌ డెవలప్‌మెంట్‌-పవర్‌ ట్రేడింగ్‌)-01

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 25

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 08

వెబ్‌సైట్‌: https://www.ntpc.co. in/en
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top