ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదలైంది.ప్రముఖ Tech Tammina సంస్థలో ఖాళీల భర్తీకి అధికారులు ప్రకటన (Job Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా నెల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాసెస్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2016-2021 మధ్యలో పాసై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా ఈఎస్ఐ+పీఎఫ్ సదుపాయం ఉంటాయి.
ఇతర వివరాలు:
-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
-రిజిస్ట్రేషన్ కు ఫిబ్రవరి 14ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 16న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top