UPSC Recruitment: డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఈ క్రింది అందుబాటులో ఉన్నవి చూడండి

మొత్తం పోస్టుల సంఖ్య: 64

పోస్టుల వివరాలు: 
అసిస్టెంట్ ప్రొఫెసర్-01, 
అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్-06, 
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-16,
అసిస్టెంట్ డైరెక్టర్-33, మెడికల్ ఆఫీసర్-08.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 30-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధా రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 11, 2021

వెబ్సైట్: https://www.upsconline.nic.in/

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top