BECIL Recruitment 2021: భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) లో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు : 1) హ్యాండీమెన్‌ / లోడర్‌: 67
2) డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 07
3) సూపర్‌వైజర్‌: 20
4) సీనియర్‌ సూపర్‌వైజర్‌: 09
మొత్తం ఖాళీలు : 103
అర్హత : హ్యాండీమెన్‌ / లోడర్ పోస్ట్ కి మాత్రం ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాష, హిందీలో మాట్లాడడం వచ్చి ఉండాలి.‌ మిగిలిన పోస్ట్స్ కి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయస్సు : పోస్టును అనుసరించి 30 ఏళ్లు,45 ఏళ్లు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 13,000 - 50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి టెస్ట్‌ / రాత పరీక్ష/ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌-ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 25, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 07, 2021

Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top