AP High Court Recruitment 2021 | డిగ్రీ అర్హతతో హైకోర్టులో ఉద్యోగాలు | పోస్టులు: 74

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు...


AP High Court Recruitment 2021 | డిగ్రీ అర్హతతో హైకోర్టులో ఉద్యోగాలు | పోస్టులు: 74

▪️జీతం స్కేల్:16400-49870

దరఖాస్తు చేసుకునే విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్లు మాత్రమే పరిశీలించబడును

▪️ భర్తీ చేసే పోస్టులు: Typist and Copyist పోస్టులు

Typist  పోస్టులు:35

Copyist పోస్టులు:39

విద్యార్హత: ఈ రెండు పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత మరియు టెక్నికల్ ఎగ్జామినేషన్ టైపింగ్ పాస్ అయి ఉండాలి

వయసు

01.07.21 నాటికి 15 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. SC,ST,BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది వికలాంగులకు ఎక్స్ సర్వీస్ మెన్ లకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

నియామక పద్ధతి: 

అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు డిగ్రీ స్థాయి సిలబస్ తో వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లలో పరీక్ష ఉంటుంది

దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ:30.09.21 @11.59pm

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్లు కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:

Complete Notification: Click Here

Online Application: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top