Recruitment of Energy Assistants in APEPDCL | జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్| 398 పోస్ట్లు

ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) గ్రామ / వార్డ్ సెక్రటేరియట్స్ కింద వివిధ జిల్లాల్లో ఖాళీగా  ఉన్న ఉద్యోగాల భర్తీకి  అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

▪️ ఉద్యోగం: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్ మాన్ )
 
▪️ మొత్తం ఖాళీలు : 398

▪️అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 10 వ తరగతి / ఐటీఐ ఉత్తీర్ణత.

▪️వేతనం : నెలకు రూ. 45,000 - 80,000 /-

▪️ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
 
▪️దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
             
▪️దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగస్ట్ 30, 2021.

▪️దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 10, 2021.

Note: వెబ్ సైట్ నందు నోటిఫికేషన్ 30.08.21 న పూర్తిగా అందుబాటులో ఉండును అభ్యర్థులు గమనించగలరు

Official Website: Click Here

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/JeIj93xeP539QBG51Yp02k
Posted in:

Related Posts

11 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top