BECIL Recruitment: BECIL నియామకాలకు నోటిఫికేషన్

మొత్తం పోస్టుల సంఖ్య: 99
పోస్టుల వివరాలు: హ్యాండీమెన్‌/లోడర్‌-75, సూపర్‌వైజర్‌-21, సీనియర్‌ సూపర్‌వైజర్‌-03.

హ్యాండీమెన్‌/లోడర్‌:
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత స్థానిక భాష, హిందీ, ఇంగ్లిష్‌ చదవడం వచ్చి ఉండాలి.
సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. పని ప్రదేశాలు: భోపాల్, శ్రీనగర్, జమ్మూ, లెహ్, సూరత్, పుణె.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.14,014 చెల్లిస్తారు.

సూపర్‌వైజర్‌:
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్, సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,564 చెల్లిస్తారు.

సీనియర్‌ సూపర్‌వైజర్‌:
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్, సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,384 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.becil.com.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top