AU Recruitment:విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ / ఎస్టీ కేటగిరి బ్యాక్‌లాగ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ / ఎస్టీ కేటగిరి బ్యాక్‌లాగ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : టైపిస్ట్‌, రికార్డ్‌ అసిస్టెంట్, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, అటెండర్‌, గార్డెనర్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 33
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ (డ్రాఫ్ట్స్‌మెన్‌), బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్‌, ఇతర కంప్యూటర్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 47 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,000 - 90,000 /-
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిని అభ్యర్థుల్ని మెడికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 01, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 31, 2021
చిరునామా: రిజిస్ట్రార్‌, ఏయూ, విశాఖపట్నం, ఏపీ.
వెబ్ సైట్ : Click Here
నోటిఫికేషన్: Click Here

Related Posts

2 comments:

  1. Good to get news notifications regarding jobs and it is helpful to us

    ReplyDelete

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top