Anganawadi Posts Recruitment:అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | మొత్తం పోస్టులు:504

చిత్తూరు జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అంగన్ వాడీ కార్యకర్త 110
మినీ అంగన్ వాడీ కార్యకర్త 85
అంగన్ వాడీ సహాయకురాలు 309

Application begins- 2021 ఆగస్ట్ 26

Application Last Date- 2021 సెప్టెంబర్ 09

Salary Details: అంగన్ వాడీ కార్యకర్త ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 11500 వేతనం చెల్లిస్తారు. ఇంకా మినీ అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు రూ. 7 వేలు, సహాయకురాలికి నెలకు రూ. 7 వేలు వేతనం ఉంటుంది.

Educational Qualifications: అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వయస్సు జులై 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Application Fees: దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రూ.30ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా దరఖాస్తులను ఆన్లైన్ లో లేదా ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్ లోడ్ చేసకున్న దరఖాస్తులను వచ్చే నెల 9వ తేదీలోగా సంబంధిత సీడీపీఓకు సమర్పించాల్సి ఉంటుంది.
Note: పూర్తి నోటిఫికేషన్ సరిచూసుకొని అప్లై చేసుకోగలరు
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Complete Notification: Click Here
Official Website: Click Here
Posted in:

Related Posts

2 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top