IBPS RRB PO/Clerk Notification 2021@ 10447 Posts

 బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఐబీపీఎస్‌ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఐబీపీఎస్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పటు చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియను జూన్‌ 8 నుంచి ప్రారంభమవ్వనుంది. చివరి తేదీ జూన్‌ 28. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలకు www.ibps.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.


IBPS RRB PO/Clerk Notification 2021@ 10447 Posts

ఈ నోటిఫికేషన్‌ ద్వారా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-ఎక్స్‌ (సీఆర్‌పీ) ద్వారా 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు ఇలా:

మొత్తం ఖాళీలు: 10,447

మల్టీపర్పస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ - 5096

ఆఫీసర్‌ స్కేల్‌-1 - 4,119

ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) - 25

ఆఫీసర్‌ స్కేల్‌-2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) - 43

ఆఫీసర్‌ స్కేల్‌-2 (ట్రెజరీ మేనేజర్‌) - 10

ఆఫీసర్‌ స్కేల్‌-2 (లా) - 27

ఆఫీసర్‌ స్కేల్‌-2 (సీఏ) - 32

ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) - 59

ఆఫీసర్‌ స్కేల్‌-2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) - 905

ఆఫీసర్‌ స్కేల్‌- 3 - 151

అర్హతలు

విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌ లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌) ద్వారా.. అలాగే సూచించిన కొన్ని పోస్టులకు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 8, 2021

దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 28, 2021

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన వారికి రూ.850 గా ఖరారు చేశారు.

ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021

మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌/ అక్టోబర్, 2021

విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/GH6UH8wzmRQIV40nXHXsrQ

Official Website: www.ibps.in

Notification: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top