APCPDCL Recruitment Notification జూనియర్ లైన్ మ్యాన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్

సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నందుజూనియర్ లైన్ మ్యాన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కాబడిన అభ్యర్థులు గ్రామ సచివాలయంలో పని చేయాల్సి ఉంటుంది

 APCPDCL Recruitment Notification జూనియర్ లైన్ మ్యాన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్



▪️ జీతం: నెలకి 15000 రూపాయలు

▪️31.01.2021 నాటికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు  ఎస్సీ ఎస్టీ బిసి అభ్యర్ధులకు ఐదు సంవత్సరాల వయసులో రిలాక్సేషన్ కలదు

అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేయాలి? అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.apcpdcl.in website ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

▪️ దరఖాస్తులు ప్రారంభం:07.05.2021

▪️ దరఖాస్తు ముగింపు తేదీ:03.05.2021

▪️ మొత్తం పోస్టులు:86

▪️ విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రిక్/ వైర్మన్ ట్రేలో ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ డొమెస్టిక్ ఆప్లయెన్సెస్ అండ్ రివైండింగ్/ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రా క్టింగ్/ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/BODW87zd4EjGZ1DvzRPLhb

Official Notification: Click Here

Online Application: Click Here


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top