Krishna Dt: దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీ

జిల్లాలో దివ్యాంగుల బ్యాక్‌ లాగ్‌ ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఈనెల 17వ తేదీలోగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టరు ఇంతియాజ్‌ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. గ్రూప్‌-4 కేటగిరి కింద 16, టెక్నికల్‌ కేటగిరిలో 6, క్లాస్‌-4 కేటగిరిలో 19 మొత్తం 41 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. దరఖాస్తు నమూనా, పూర్తి వివరాలను వైబ్‌ సైట్‌ https//krishna.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు వివరించారు. పూర్తి చేసిన దరఖాస్తులను 17 సాయంత్రం 5 గంటలలోగా మచిలీపట్నంలోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడి కార్యాలయంలో అందజేయాలని కలెక్టరు పేర్కొన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top