Kio Motors డిప్లమో చేసిన వారికి కియా మోటార్స్ లో ఉద్యోగావకాశాలు

 KIO Motors Recruitment Drive @Gudlavalleru Engineering College


కియా మోటార్స్ లో పనిచేయుటకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొనవచ్చు


▪️ డ్రైవ్ నిర్వహించే తేదీ:16.03.2021


▪️ డ్రైవ్ నిర్వహించే ప్రదేశం: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా


▪️ విద్యార్హతలు: డిప్లమో

▪️ జీతం: నెలకి 14 వేల రూపాయలు

▪️ పనిచేసే ప్రదేశం: పెనుగొండ అనంతపురం జిల్లా నందు పని చేయవలసి ఉంటుంది

▪️ డిప్లమో ఏ బ్రాంచ్ లో పూర్తిచేసిన వారైనా అరుగులు కానీ 2016-20 మధ్య పూర్తిచేసిన వారు అయి ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు వారై ఉండాలి పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం

Gudlavalleru Drive Link

కడప జిల్లాలోని డ్రైవ్ వివరాలు:



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top