Recrutment of Airmen Posts in AIR Force

 భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్‌)ఎయిర్ మెన్  పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు 

Recrutment of Airmen Posts in AIR Force



పోస్టుల వివ‌రాలు :

 ఎయిర్ మెన్

పోస్టులు: 

* గ‌్రూప్‌-ఎక్స్‌(ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్రక్ట‌ర్ ట్రేడ్ మిన‌హాయించి)

* గ్రూప్‌-వై (ఐఏఎఫ్‌(ఎస్‌) & మ్యూజిషియ‌న్ ట్రేడ్ మిన‌హాయించి)

* గ్రూప్‌-వై (మెడిక‌ల్ అసిస్టెంట్ ట్రేడ్‌)

దరఖాస్తు చేసే విధానము : ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.01.2021.ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 07.02.2021 వరకు దరఖాస్తు చేసుకోవాలి 

దరఖాస్తు చేసే సమయంలో అప్లోడ్ చేయాల్సినవి :

(a) Class 10th /matriculation passing certificate.

(b) Intermediate/10+2 or equivalent marksheet / marksheets (if applying on the basis of 12th/intermediate or equivalent educational qualifications). OR 3 Yrs Engineering Diploma Final Year Marksheet (if applying on the basis of 3 Yrs Engineering Diploma from a Govt. recognised polytechnic in prescribed stream).

(c) Passport size recent colour photograph (taken not before December 2020) of size 10 KB to 50 KB (front portrait in light background without head gear except for Sikhs). The photograph is to be taken with candidate holding a black slate in front of his chest with his name and date of photograph taken, clearly written on it with white chalk in capital letters.

 (d) Candidate’s left hand thumb impression image (Size 10 KB to 50 KB).

 (e) Candidate’s signature image (Size 10 KB to 50 KB).

(f) Candidate’s parent’s (Father/Mother)/Guardian’s signature image (if candidate is below 18 years on the date of filling the online application).

(g) The mark sheet indicating marks in English subject in diploma (if applying on the basis of 3 Yrs Engineering Diploma qualification) or in 12th/10th if English is not a subject in diploma.

5. Examination Fee : Examination fee of Rs.250/- is to be paid by the candidate while registering for the online examination. The payment can be made by using Debit Cards/ Credit Cards/Internet Banking through payment gateway. The examination fee can also be paid by Challan payment at any Axis Bank Branch.

6. Candidate must have his valid E-mail ID and Mobile No. for successful online registration.

7. Candidate should have his Aadhaar Card Number.

8. Candidates are to reach at the examination Centre with colour print out of provisional admit card. Candidates shall be debarred from appearing in the online test in case anomalies / irregularities/ incorrect information are observed during initial verification at the examination venue or at any subsequent stage of selection process.

9. The candidate shall carry a valid ID proof whenever he reports for the selection test (Phase I & II) and medical test.

10. Details about required educational qualification, physical/medical standards and job specification are available on CASB web portal www.airmenselection.cdac.in under the candidate’s login and this information can be accessed by the candidate without signing in. 

అర్హ‌త‌: 

1) గ‌్రూప్‌-ఎక్స్‌(ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్రక్ట‌ర్ ట్రేడ్ మిన‌హాయించి): క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ 10+2/ త‌త్స‌మాన అర్హ‌త‌లో భాగంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్ స‌బ్జెక్టులుగా ఉన్న కోర్సులో ఉత్తీర్ణ‌త‌.

2) గ్రూప్‌-వై (ఐఏఎఫ్‌(ఎస్‌) & మ్యూజిషియ‌న్ ట్రేడ్ మిన‌హాయించి): క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ 10+2/ త‌త్స‌మాన ప‌రీక్ష ఉత్తీర్ణ‌త‌.

3) గ్రూప్‌-వై (మెడిక‌ల్ అసిస్టెంట్ ట్రేడ్‌): క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ 10+2/ త‌త్స‌మాన అర్హ‌త‌లో భాగంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, బ‌యోల‌జీ స‌బ్జెక్టులుగా ఉన్న కోర్సులో ఉత్తీర్ణ‌త‌. 

* గ్రూప్ ‘ఎక్స్’ పరీక్షకు అర్హులైన‌ అభ్యర్థులు (ఇంటర్మీడియట్ / 10 + 2 ఆధారంగా) గ్రూప్ ‘వై’కి సైతం అర్హులు అవుతారు.

* ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు నింపే స‌మ‌యంలో ఒకే సిట్టింగ్‌లో గ్రూప్ ‘ఎక్స్’, గ్రూప్ ‘వై’ పరీక్ష రెండింటిలోనూ కనిపించే అవకాశం ఉంటుంది. 

* డిప్లొమా అభ్య‌ర్థులు గ్రూప్ X ట్రేడ్‌కు మాత్రమే హాజరు కావడానికి అర్హులు.

వ‌యసు: 21 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: శ‌రీర దారుఢ్య ప‌రీక్ష‌, మెడిక‌ల్ ప‌రీక్ష‌, ఆన్‌లైన్ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.01.2021.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 07.02.2021.

Official Notification.......

Posted in:

Related Posts

2 comments:

  1. Rallapadu lingasamudram Prakasam
    Bcom.mBA...T.RAMU

    ReplyDelete
  2. The level of trust passengers have in their pilots is a testament to their expertise. AV8 Prep Flight school

    ReplyDelete

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top