APSSDC : Recrutment of Commerce Sales Officers in Reliance

 ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రిలయన్స్ సంస్థకు చెందిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.



మొత్తం ఖాళీలు:200


విద్యార్హత: ఇంటర్మీడియట్ మరియు అంతకు కన్నా ఎక్కువ విద్యార్హత కలవారు అర్హులు


జాబ్: కామర్స్ సేల్స్ ఆఫీసర్


జీతం: నెలకు 13,500 అదనంగా గరిష్టంగా ఆరు వేల వరకు ఇన్సెంటివ్స్ ఉంటాయి


▪️ ఉద్యోగాలు పనిచేయాల్సిన ప్రదేశాలు: కృష్ణా గుంటూరు జిల్లాల్లో మరియు సిఆర్డిఏ  పరిధిలో పని చేయాలి.....


▪️ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ:07.02.2021


సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్: 9160054641, 8008742842,9666654641,9505285281


రిజిస్ట్రేషన్ లింక్: http://forms.gle/mRH1PB9HaqwLAzrD9

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top