Army Public Schools ఆర్మీ పాఠశాల టీచర్స్ నియామకాల కోసం దరఖాస్తులు కోరుచున్నారు...

 ఆర్మీ పాఠశాల లో టీచర్స్ నియామకాల  కోసం దరఖాస్తులు కోరుచున్నారు దేశములో  లో ఉన్న 137 పాఠశాల లలో నియామకాలు చేపట్టనున్నారు 



 ఆర్మీ పాఠశాల లో నియామకాల కోసం దరఖాస్తులు కోరుచున్నారు...

మొత్తం పోస్టలు : సుమారుగా 8000

టీచర్స్ ఎంపిక : స్క్రీనింగ్ పరీక్ష , ఇంటర్వ్యూ , టీచింగ్ స్కిల్ మరియు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు .

ఆన్లైన్ పరీక్ష : నవంబర్ 21 మరియు 22 , 2020

పోస్టలు : PGT, TGT , PRT

అర్హత : BEd

దరఖాస్తు ఫీజు : 500

దరఖాస్తులు ప్రారంభం : అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 20 వరకు 

ఉద్యోగ సమాచారం కోసం ఈ whatsapp గ్రూప్ లో చేరండి  https://chat.whatsapp.com/LOdTesA4Ibn7uPo3OGjEBf

Official Notification; Click Here 

Online Registration : Click Here to Online Registration

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top